ప్రజలకు వీడియో సందేశం విడుదల చేసిన నిమ్మగడ్డ
ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పారు నిమ్మగడ్డ.
Nimmagadda ramesh kumar
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు ప్రజలకు వీడియో సందేశం విడుదల చేశారు.