Balakrishna: తెనాలిలో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్..
Balakrishna: గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
Balakrishna: గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఒక్క తప్పిదం.. అనుభవిస్తున్నామంటూ జగన్ సర్కార్‌ను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు.. ప్రజలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలో లింగాన్ని మింగేస్తోందన్నారు.. రాజకీయాలకు ఇది వేదిక కాదంటూనే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి తట్టుకోలే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు బాలకృష్ణ చెప్పారు.