Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి ధరలు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (15-12-2021 బుధవారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 తగ్గింది.

Update: 2021-12-16 04:26 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి (15-12-2021 బుధవారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 తగ్గింది. ఈ రోజు(16-12-2021 గురువారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..46,900గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 47,900గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,180గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,290గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,900గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,420గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,090గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,790గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,090గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. నిన్నటి కంటే భారీగా పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,400 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64,500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (16-12-2021 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News