గతంలో ఎన్నడూ చూడని పరిస్థితుల మధ్య ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం : ఆర్థికమంత్రి
ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం గతేడాది మే నెలలో ఆత్మ నిర్భర్ ప్యాకేజీలు అందించాం : ఆర్థికమంత్రి;
పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
గతంలో ఎన్నడూ చూడని పరిస్థితుల మధ్య ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం : ఆర్థికమంత్రి
ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం గతేడాది మే నెలలో ఆత్మ నిర్భర్ ప్యాకేజీలు అందించాం : ఆర్థికమంత్రి
ఆరోగ్యం కోసం మూడు అంశాలపై దృష్టి నిలిపాం
బడ్జెట్ 2021కు మొత్తం ఆరు పిల్లర్స్
అంతర్జాతీయ మహమ్మారి కారణంగా దేశ జీడీపీ వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం
మొత్తం కొవిడ్ ప్యాకేజీల విలువ రూ. 27.1 లక్షల కోట్లు
కొవిడ్ నివారణకు మద్దతు ఇచ్చేందుకు ప్రకటించిన ప్యాకేజీల విలువ జీడీపీలో 13 శాతం
మీ అందరి మద్దతుతో డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం