తల్లితోపాటే ఐదో రోజు ఆసుపత్రిలో ఉన్న ఎంపీ అవినాష్
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీకీ కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఐదో రోజు చికిత్సలు కొనసాగుతున్నాయి. అయితే తల్లితో పాటే ఎంపీ అవినాష్ ఆసుపత్రిలోనే ఉన్నారు. దీంతో అవినాష్ అనుచరులు ఆసుపత్రి వద్ద జాగారం చేశారు, వీరితో పాటు మీడియా కూడా అక్కడే ఉంది.
Update: 2023-05-23 06:11 GMT