ఇంటింటికీ విద్యుత్, ఉపాధి, తాగునీరు సమ్మిళిత... ... BUDGET 2024 : బడ్జెట్ 2024 హై లైట్స్
- ఇంటింటికీ విద్యుత్, ఉపాధి, తాగునీరు సమ్మిళిత అభివృద్ధికి నినాదాలు.
- ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారు
- గరీబ్, మహిళ, యువ, అన్నదాతల ఆశలు, ఆకాంక్షలు, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చాం
- 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహార సమస్య తీరింది
Update: 2024-02-01 05:47 GMT