ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కింద ఈ పంట బీమా... ... BUDGET 2024 : బడ్జెట్ 2024 హై లైట్స్

 ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కింద ఈ పంట బీమా ద్వారా  4 కోట్ల మంది రైతులకు పంట బీమా కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. 

అదనంగా, 1361 మండిలు 3 లక్షల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవాలతో అనుసంధానించబడ్డాయి ಎಂದು ఆమె తెలిపారు

Update: 2024-02-01 05:52 GMT

Linked news