7లక్షల వరకూ ఎలాంటి పన్నులేదు
- కొత్త పన్ను విధానంలో రూ.7లక్షల వరకూ ఎలాంటి పన్నులేదు.
- GST విధానం ప్రయోజనకరంగా ఉందని 94 శాతం పారిశ్రామిక ప్రముఖులు చెప్పారు
- ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడురెట్లు పెరిగాయి
- పన్ను చెల్లింపుదారుల సొమ్మును దేశాభివృద్ధికి వినియోగిస్తున్నాం.
Update: 2024-02-01 06:29 GMT