Allu Arjun Trivikram : త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కమర్షియల్ యాడ్..
Allu Arjun Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కమర్షియల్ యాడ్ షూటింగ్లలో బిజీగా ఉన్నారు.
Allu Arjun Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కమర్షియల్ యాడ్ షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ఇటీవళ ఆయన తన కుటుంబంతో వెకేషన్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. అది పూర్తవ్వగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ యాడ్‌కు బ్యాంక్కాక్లో షూటింగ్ పూర్తయింది. వెంటనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో యాడ్ షూటింగ్‌కి వచ్చి ఈ రోజు కెమెరాకు చిక్కారు.
ఈ రోజు అల్లు అర్జున్ ధరించిన డ్రెస్ కొత్తగా ఉండడంతో ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పుష్ప 2 చిత్రం షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. దానికి ముందే కమర్షియల్ యాడ్స్ ను కంప్లీట్ చేసుకుంటున్నాడు స్టైలిష్ స్టార్. 'అల్లు అర్జున్ ద సౌత్ స్వాగ్* అని మ్యాగజైన్ కవర్ పేజీ ఈమద్య హల్చల్ చేసింది.