ఎన్టీఆర్ ఆఖరి కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం
ఎన్టీఆర్ ఆఖరి కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం;
ఎన్టీఆర్ ఆఖరి కుమార్తె ఉమామహేశ్వరి కన్నుమూశారు. జూబ్లిహిల్స్‌లోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె మృతితో ఎన్టీఆర్ కుటుంబం దిగ్ర్బాంతికి లోనైంది. ఆమె మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ ఆఖరి కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం
జూబ్లిహిల్స్‌లోని నివాసంలో ఉమామహేశ్వరి కన్నుమూత
దిగ్భ్రాంతిలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు
ఉమామహేశ్వరి మృతికి పలువురి సంతాపం