బౌలర్ల మాయ : ఇంగ్లండ్ 205 ఆలౌట్
నాలుగో టెస్టులో టీంఇండియా బౌలర్లు మరోసారి రాణించారు. టీంఇండియా బౌలర్లు ధాటికి ఇంగ్లండ్ కేవలం 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.;
నాలుగో టెస్టులో టీంఇండియా బౌలర్లు మరోసారి రాణించారు. టీంఇండియా బౌలర్లు ధాటికి ఇంగ్లండ్ కేవలం 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ లో స్టోక్స్ (55) లారెన్స్ (46) రాణించగా మిగతా ఆటగాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. భారత బౌలర్లలలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్ మూడు, సిరాజ్ రెండు, సుందర్ ఒక వికెట్ తీశారు.