Jos Buttler : ముంబై బౌలర్లకి చుక్కలు.. బట్లర్ సెంచరీ
Jos Buttler : ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ ప్లేయర్ బట్లర్ సెంచరీతో అదరగొట్టాడు.;
Jos Buttler : ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ప్లేయర్ బట్లర్ సెంచరీతో అదరగొట్టాడు.. ఓపెనర్‌గా క్రీజ్ లోకి వచ్చిన బట్లర్.. 66 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇందులో 11 ఫోర్లు మరియు 5 సిక్సర్లు ఉన్నాయి.. ముంబై బౌలర్లకి చుక్కలు చూపిస్తూ బంతులను బౌండరీలకి బాదాడు.. ఇక అటు హిట్మయర్ కూడా 14 బంతుల్లో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే చివర్లో వరుసగా రాజస్థాన్ ఆటగాళ్ళు వికెట్లు సమర్పించుకోవడంతో నిర్ణిత 20 ఓవర్లలలో ఎనిమిది వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా, మిల్స్ చెరో మూడు వికెట్లు తీశారు.