Hyderabad: హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి.. ప్రేమ పేరుతో మోసం..
Hyderabad: రాచకొండ పరిధిలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.;
Hyderabad: హైదరాబాద్ రాచకొండ పరిధిలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బండగ్ పేటకు చెందిన ఇంటర్ విద్యార్థినికి.. బర్కత్‌పురాకు చెందిన అమిత్ వర్ధన్.. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. విద్యార్ధిని ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మైనర్ బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.