కేరళలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
కేరళలోని భారీ పేలుడు సంభవించింది. ఎర్నాకుళంలోని మలయూర్‌లో తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.;
కేరళలోని భారీ పేలుడు సంభవించింది. ఎర్నాకుళంలోని మలయూర్‌లో తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరింత మందికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే, మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలానికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. ఈ భవనాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా భారీ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.