గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా..
బీజేపీ అధిష్ఠానం ఆలోచనతో సీఎం పదవికి రూపానీ రాజీనామా;
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా..గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేశారు. 2016లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రూపానీ... ఐదేళ్లు సీఎంగా పని చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. గుజరాత్‌లో రాజకీయ సమీకరణాలను మార్చే యోచనలో బీజేపీ ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎంను మార్చుతున్నట్టు తెలుస్తోంది. గుజరాత్ పీసీసీ చీఫ్‌గా హార్దిక్ పటేల్ బాధ్యతలు చేపట్టింది. సామాజిక వర్గ సమీకరణాల్లో తేడా రాకుండా బీజేపీ జాగ్రత్త పడుతోంది. పటేల్ వర్గానికి చెందిన నేతనే సీఎం చేయాలన్న బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.