India corona : దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు
India corona : దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి... నిన్న 2,745 కరోనా కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 3,712 కేసులు నమోదయ్యాయి.;
India corona : దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి... నిన్న 2,745 కరోనా కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 3,712 కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,64,544కి చేరుకుంది... ఇక కరోనాతో మరో ఐదుగురు ప్రాణలు కోల్పయారు. దీనితో మరణించిన వారి సంఖ్య 5,24,641కి చేరుకుంది. కాగా ప్రస్తుతం దేశంలో 19, 509 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది.. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ హెల్త్ బులటెన్ విడుదల చేసింది.