Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌..

Karnataka: ఎన్నికల సంఘం 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రకటించనుంది.;

Update: 2023-03-29 06:03 GMT

Karnataka: ఎన్నికల సంఘం 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రకటించనుంది. కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. 2.59 మంది మహిళా ఓటర్లు కలిపి 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,976 మంది శతాధిక వృద్ధులు, 4,699 మంది థర్డ్ జెండర్లు, 9.17 లక్షల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ గత వారం 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయగా, బీజేపీ అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ మొదటి వారంలో ప్రకటిస్తామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం తెలిపారు. 

Tags:    

Similar News