Punjab :మ్యాజిక్ ఫిగర్ దాటిన ఆమ్ ఆద్మీ పార్టీ
Punjab : పంజాబ్‌లో ఆధిక్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కొనసాగుతోంది.. ఇప్పటికే ఆప్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది.;
Punjab : పంజాబ్‌లో ఆధిక్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కొనసాగుతోంది.. ఇప్పటికే ఆప్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 117 స్థానాలకి గాను 60 చోట్ల ఆధిక్యంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ 39, శిరోమణి అకాలీదళ్ 39, బీజేపీ 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. ఇక అమృత్‌సర్ ఈస్ట్‌లో పీసీసీ చీఫ్ సిద్ధూ ఆధిక్యంలో ఉండగా, పంజాబ్ సీఎం చన్నీ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.