West Bengal : వెనుకంజలో మమత.. టీఎంసీ శ్రేణుల్లో టెన్షన్..!
బెంగాల్ నందిగ్రామ్ మూడో రౌండ్ ముగిసేసరికి సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. ఆమె ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి 4,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.;
బెంగాల్ నందిగ్రామ్ మూడో రౌండ్ ముగిసేసరికి సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. ఆమె ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి 4,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తున్నప్పటికి సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉండడం గమనార్హం.. ఒకవేళ ఈ ఎన్నికల్లో పార్టీ గెలిచి, దీదీ ఒడిపోతే పరిస్థితి ఏంటి అన్నది టీఎంసీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.