శుభవార్త.. పడిపోయిన వెండి ధర..బంగారం ధర మాత్రం..

Gold and Silver Rates Today: వెండి ధరలు భారీగా పతనమైయ్యాయి. వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2021-07-29 01:08 GMT

Gold and Silver Rates Today

Gold and Silver Rates Today: బంగారం ధరలు కాస్త పెరిగాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(29-07-2021 గురువారం) బంగారం ధరలు రూ. 10 పెరుగుదల కనిపించింది. నిన్న(28-07-2021) రూ.44,800గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,810గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880గా ఉండగా, ఈ రోజు రూ48,890గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,220ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,330గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,850ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,960ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,230ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,260 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,810ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,890 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,810గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,890ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,890ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు భారీగా పతనమైయ్యాయి. నిన్న(28-07-2021 బుధవారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ.5000 తగ్గింది. ఈ రోజు(29-07-2021 గురు వారం) వెండి 10 గ్రాములు రూ.664గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ66,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (29-07-2021శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News