Ganesh Festival In America : చికాగో, వర్జీనియాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
Ganesh Festival In America : భారత్‌లోనే కాదు విదేశాల్లోను వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి
Ganesh Festival In America : భారత్‌లోనే కాదు విదేశాల్లోను వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమెరికా వర్జీనియాలోని అల్డితో పాటు చికాగోలోని పలు ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతోంది. గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా తెలుగు ప్రవాసీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.