Assam: ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి ఏకంగా 200 ఏనుగులు దండయాత్ర..
Assam: ఒకరి కాదు రెండు కాదు.. ఏకంగా 200 ఏనుగులు ఒకేసారి గ్రామాలపై పడ్డాయి.;
Assam: ఒకరి కాదు రెండు కాదు.. ఏకంగా 200 ఏనుగులు ఒకేసారి గ్రామాలపై పడ్డాయి. ఇల్లు ఇల్లు తిరుగుతూ ఆహారం కోసం వెతికాయి. ఈ ఘటన అసోంలోని నాగాన్ ప్రాంతంలో జరిగింది. ఆహారం కోసం వెతుకులాడుతు వచ్చిన ఏనుగుల గుంపు.. ఒక్కసారిగా గ్రామాలపై పడ్డాయి. దీంతో బెదిరిపోయిన గ్రామస్తులు.. ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది.. వందల సంఖ్యలో వచ్చిన ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.