Bihar: భూ వివాదంలో దళితుల ఇళ్లకు నిప్పు .. 80 ఇళ్లు దగ్ధం

బీహార్‌లోని నవాడా జిల్లాలో దళితుల నివాసాలకు అగంతకులు నిప్పు పెట్టారు.;

Update: 2024-09-19 06:54 GMT

బీహార్‌లోని నవాడా జిల్లాలోని దళిత సెటిల్‌మెంట్‌లో భూమి వివాదంపై 20కి పైగా ఇళ్లకు అగంతకులు నిప్పు పెట్టారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 80కి పైగా ఇళ్లు దగ్ధమైనట్లు మొదట్లో తెలిసింది, అయితే పోలీసులు ఆ సంఖ్యను 21గా పేర్కొన్నారు. పది మందిని అదుపులోకి తీసుకున్నారు, మిగిలిన నిందితుల కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు.

Tags:    

Similar News