ISRO : శాటిలైట్ ప్రయోగం ముందు చెంగాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్
ISRO : ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాధ్ తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట చెంగాలమ్మ తల్లి దేవాలయానికి విచ్చేశారు;
ISRO : ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాధ్ తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట చెంగాలమ్మ తల్లి దేవాలయానికి విచ్చేశారు. SSLV-D-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. రేపు ఉదయం 9.18కి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగం జరగనుందని ఆయన తెలిపారు. EOS.2 శాటిలైట్‌ను రాకెట్ మోసుకెళ్తుందని చెప్పారు.