క్యాన్సర్‌తో మృతి చెందిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడి భార్య

క్యాన్సర్‌తో పోరాడుతున్న అనితా గోయల్, మే 16, గురువారం తెల్లవారుజామున 3 గంటలకు మరణించారు.;

Update: 2024-05-16 06:01 GMT

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ ఈరోజు కన్నుమూశారు. మే ౧౬, గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అనితా గోయల్ మరణించారు. ఆమె క్యాన్సర్‌తో పోరాడుతోంది. నరేష్ గోయల్ ప్రస్తుతం వారి ముంబై నివాసంలో ఉన్నారు" . నరేష్ గోయల్‌కు ఇద్దరు పిల్లలు నమ్రత, నివాన్ గోయల్ ఉన్నారు.

Tags:    

Similar News