Rajnath Singh: అగ్నిపథ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh: యువతను రక్షణరంగంలోకి తీసుకెళ్లే అద్భుత పథకం అగ్నిపథ్ అని రక్షణమంత్రి రాజ్‌నాథ్ అన్నారు.;
Rajnath Singh: యువతను రక్షణరంగంలోకి తీసుకెళ్లే అద్భుత పథకం అగ్నిపథ్ అని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్ అన్నారు. భారత మాతకు సేవ చేసేందుకు ఇదో మంచి అవకాశని వివరించారు. 4 ఏళ్లపాటు రక్షణ రంగంలో సేవలు అందించాక, వన్‌టైమ్ సపోర్ట్ ప్యాకేజీ కింద 11 లక్షల 71 వేలు అందుతుందని చెప్పారు. ఈ ఏడాదికి 23 ఏళ్ల వరకూ సడలింపు ఇచ్చామని, ఈ అవకాశాన్ని యువత ఉపయోగించుకోవాలన్నారు.