నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. తాను ఉన్నా లేకున్నా దర్గా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. గణేష్ ఘాట్ నిర్మా ణం కోసం 16 కోట్ల కేంద్ర నిధులు వెనక్కివెళ్లకుండా చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ పొట్టేపా లెంకలుజుపై కూడా స్పందించాలన్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.