అజ్ఞాతం వీడిన ఎంపీ అవినాష్ రెడ్డి .. పులివెందులకు చేరుకున్నారు. తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి పులివెందుల లోని తన నివాసానికి వచ్చారు. ఉదయం భాస్కర్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా.. సీబీఐ అధికారులు ఇచ్చిన అరెస్ట్ మెమోను.. అవినాష్ రెడ్డికి ఆయన తల్లి లక్ష్మి చూపించారు. రేపు ఉదయం అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్‌కు రానున్నారు.