పరిణీతి 'పరిణయం'

సోదరి నిశ్చితార్థ వేడుకకు హాజరవ్వనున్న ప్రియాంకా చోప్రా;

Update: 2023-05-13 07:17 GMT

పరిణితి చోప్రా, ఆప్‌ యువ ఎంపీ రాఘవ్‌ చడ్డా నిశ్చితార్థానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఢిల్లోలో ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వీరి ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరగబోతోంది. ఈ వేడుకకు పరిణితి సోదరి ప్రియాంక చోప్రా కూడా హాజరు కాబోతోంది. ఈ కార్యక్రమం మెత్తం పక్కాపంజాబీ పద్దతిలో జరగనుంది. ఆప్‌ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ ఈ వేడుకకు హాజరు కానున్నారని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News