పీటల మీదే పెళ్లి పెటాకులు

పెళ్లికొడుకు నచ్చలేదని వివాహాన్ని రద్దుచేసుకున్న వధువు;

Update: 2023-05-18 08:02 GMT

వరుడు నచ్చకపోవడంతో వధువు వేదికపైనే వివాహాన్ని రద్దు చేసుకున్న ఘటన బిహార్ రాష్ట్రం బాగల్ పూర్ లోని కహల్ గావ్ లో చోటు చేసుకుంది. వధువు కిట్టూ కుమారి వరుడు నల్లగా ఉన్నాడని, వయసులో తనకంటే పెద్దగా కనిపిస్తున్నాడని చెప్పి నిరాకరించింది. వరుడి కుటుంబసభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు పలు హామీలు ఇచ్చారు. అయినా ససేమిరా అంది. మరింత మొండిగా ప్రవర్తించింది. చివరకు వివాహాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. 

Tags:    

Similar News