అటవీ శాఖ అదుపులో మదపుటేనుగులు
గత వారం రోజులుగా భీభత్సం సృష్టిస్తోన్న ఏనుగులు మత్తుమందు ఇచ్చి బంధించిన అటవీ శాఖ అధికారులు;
గత వారం రోజులుగా తమిళనాడులోని కృష్ణగిరి, ఆంధ్రప్రదేశ్ లోని కుప్పంలో భీభత్సం సృష్టిస్తోన్న మదపుటేనుగులను అటివీ శాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా బంధించారు. వాటికి మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. బంధించిన ఏనుగులను హోసూరు అటవీ ప్రాంతానికి తరలించారు.