కైత్లాపూర్ గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

హాజరవ్వనున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యలు, సినీ ప్రముఖులు;

Update: 2023-05-20 06:41 GMT

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూకట్ పల్లి అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. కైత్లాపూర్ గ్రౌండ్ లో నిర్వహించనున్న వేడుకలకు ఆయన కుటుంబ సభ్యులతో పాటూ, సినీ ప్రముఖులు కూడా హాజరవ్వబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవిత చరిత్రపై 500 పేజీల సావనీర్ ను ఆవిష్కరించబోతున్నారు.


Tags:    

Similar News