అనకాపల్లి భూకుంభకోణంలో మంత్రి పాత్ర

న్యాయ విచారణ జరిపించాలని జనసేనల డిమాండ్;

Update: 2023-05-23 07:47 GMT

అనకాపల్లి జిల్లా విస్సన్నపేట భూకుంభకోణం వెనుక మంత్రి గుడివాడ అమర్నాథ్‌, అతని బినామీలు ఉన్నారని జనసేన నేతలు ఆరోపించారు. ఈ భూదందాపై సీబీఐ లేదా న్యాయ నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News