పెట్టుబడుల పంట
తెలంగాణాలో రూ.100కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కోవర్టిక్స్ సంస్థ;
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. అమెరికాకు చెందిన క్లోవర్టెక్స్ సంస్థ 100 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో క్లోవర్టెక్స్ వ్యవస్థాపకులు ఒప్పందం చేసుకున్నారు.