ఔరంగబాద్ లో రోడ్డు ప్రమాదం, తెలంగాణా వాసుల మృతి

సిద్ధిపేట జిల్లాలో కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మృతి

Update: 2023-05-24 09:50 GMT

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ సిద్ధిపేట జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కాగా, వారిని ఎరుకుల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Tags:    

Similar News