జూన్‌ 11న ఆప్ మహా ర్యాలీ

ఢిల్లీ పరిపాలనా సర్వీసులపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ ర్యాలీ;

Update: 2023-05-23 07:50 GMT

ఢిల్లీ పరిపాలనా సర్వీసులపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా.. జూన్‌ 11న మహా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆప్‌ ప్రకటించింది. ఈ ర్యాలీలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని సీఎం కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News