పుష్ప 2 నుంచి హాట్ అప్ డేట్

ఫాహద్ తో రెండో షెడ్యూల్ పూర్తి మారేడుమిల్లి అడవుల్లో ఫాహద్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ;

Update: 2023-05-19 08:19 GMT

 పుష్ప-2 గురించి మరో లేటెస్ట్ అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పుష్ప-2లో ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉండబోతున్న సంగతి విదితమే. గత కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవి ప్రాంతంలో ఫహద్ పై సుకుమార్ ముఖ్య ఘట్టాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తయింది. దీనికి సంబంధించిన ఓ స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ స్టిల్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 

Similar News