సర్వం సిద్ధం... అవసరమైతే వైద్య సేవలు కూడా

అప్రమత్తంగా ఉన్న తేదేపా కార్యకర్తలు; పకడ్బందీ ఏర్పాట్లతో భేష్ అనిపించుకుంటోన్న తేదేపా వర్గాలు

Update: 2023-05-27 07:07 GMT

మహానాడులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. తెలుగుదేశం వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. రక్తదానం కార్యక్రమంతో పాటు, వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. 

Tags:    

Similar News