బెంగాల్‌లో అల్లర్లు సృష్టించేందుకు BJP చూస్తోంది: దీదీ
మణిపూర్ తరహాలోనే బెంగాల్‌లో అల్లర్లు సృష్టించేందుకు BJP ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు;
మణిపూర్ తరహాలోనే బెంగాల్‌లో అల్లర్లు సృష్టించేందుకు BJP ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి బీర్బహా వాహనంపై దాడి చేయడాన్ని ఆమె ఖండించారు.