వానల కోసం కాస్త ఆగాల్సిందే మరి...

ఆలస్యంగా దేశంలోకి అడుగుపెట్టనున్న రుతుపవనాలు;

Update: 2023-05-30 10:05 GMT

నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం కానుంది. జూన్‌ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అరేబియా సముద్రంలో నైరుతి గాలుల వేగం పెరగడమే ఇందుకు కారణమని ఐఎండీ తెలిపింది. 

Tags:    

Similar News