సిద్దిపేట జిల్లాలో ఫేక్ ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. స్థానిక ఎస్సై పేరుతో డబ్బులు పంపించాలని కొందరు అగంతకులు.. ఇంటర్‌నెట్, మినీ బ్యాంక్ నిర్వాహకులకు బెదిరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.