కేసీఆర్ తో భేటీ అవ్వనున్న కేజ్రీవాల్

విపక్షాల మద్దతు కూడగట్టుకుంటోన్న కేజ్రీవాల్

Update: 2023-05-27 07:17 GMT

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నేడు హైదరాబాద్‌లో కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డిన్సెను పార్లమెంట్‌లో వ్యతిరేకించాలని ఆయన విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. 

Tags:    

Similar News