రెండో పెళ్లి చేసుకున్ననిర్మాత మధు మంతెన
ప్రముఖ నిర్మాత మధు మంతెన రెండో పెళ్లి చేసుకున్నారు.;
ప్రముఖ నిర్మాత మధు మంతెన రెండో పెళ్లి చేసుకున్నారు. రచయిత, యోగా టీచర్ ఐరా త్రివేది మెడలో మూడు ముళ్లు వేసారు. అంతకుముందు ముంబైలో ప్రీవెడ్డింగ్ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ అమీర్‌ఖాన్, హృతిక్ రోషన్, రాజ్‌కుమార్ రావు, నిఖిల్ ద్వివేది తదితర నటీనటులు హాజరై సందడి చేశారు.