RRR విలన్ కన్నుమూత

సంతాపం తెలిపిన రాజమౌళి;

Update: 2023-05-23 05:52 GMT

RRR విలన్‌, హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్‌ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల దర్శకుడు రాజమౌళి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ ఆత్మకు శాంతి కలగాలి.. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారని అన్నారు. హాలీవుడ్ నటుడైన రే 1990లలో టీవీ షోలలో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత అడ్వెంచర్ మూవీ కింగ్ ఆర్థర్ సహా పలు యాక్షన్ వార్‌ సినిమాల్లో నటించారు.

Tags:    

Similar News