కాసేపట్లో తెలంగాణ కేబినెట్‌ భేటీ

Update: 2023-05-18 09:24 GMT

కాసేపట్లో తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  

Similar News