తెలంగాణ పోలీస్ అకాడమీలో ఫ్యూచర్ ఉమెన్ లీడర్ పోగ్రామ్ 2023 పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. టీఎస్పీఏలో గ్లోబెల్ ఉమెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. మూడ్రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌పీఏ డైరెక్టర్ సందీప్ శాండిల్య హాజరయ్యారు.