తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పాటు భక్తులు క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుంది.;
తిరుమలలో భక్తుల రద్దీచాలా ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పాటు భక్తులు క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుంది. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి.