CHESS WPRLD CUP: చెస్ వరల్డ్ కప్.. రెండో గేమ్ డ్రా

హోరాహోరీగా పోరాడిన దివ్య-కోనేరు హంపీ;

Update: 2025-07-28 03:30 GMT

మహిళల ప్రపంచ చెస్ ఫైనల్ ఊహించినట్టుగానే హోరాహోరీగా సాగింది. వెటరన్ గ్రాండ్ మాస్టర్ కొనేరు హంపి... యువ సంచలనం దివ్యా దేశముఖ్ నడుమ జరిగిన క్లాసికల్ రెండో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచక- ప్ ఫైనల్ గేమ్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి గేమ్ను గా ముగించిన భారత అమ్మాయిలు కోనేరు హంపి, దివ్య రెండో గేమ్ ను కూడా డ్రా చేశారు. దీంతో ఫలితం తే- ల్చేందుకు నేడు టై బ్రేకర్ ఆడనున్నారు. తొలి గేమ్ నల్లపావులతో ఆడిన హంపి.. ఇవాళ తెల్లపావులతో ఆడింది. ఇది కొంత సానుకూల అంశమైనప్పటికీ.. దివ్య దేశముఖ్ అదే స్థాయిలో ప్రతిస్పందించడంతో గేమ్ డ్రాగా ముగిసింది. గేమ్ ప్రారంభంలో దివ్య దేశముఖ్ క్వీన్స్ గాంబిట్ ఓపె నింగ్తో దూకుడు కనబర్చింది. 14వ ఎత్తులో బిషప్ను త్యాగం చేయడం ద్వారా ఆమె అడ్వాంటేజ్ పొందింది. ఇక్కడ దివ్యకు గేమ్ గెలిచే అవకాశం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరంభంలో ఇబ్బంది పడిన హంపి 16వ ఎత్తు నుంచి పుంజుకుంది. ఇద్దరు ఆట- గాళ్లు ఒత్తిడిని అధిగమించి తెలివిగా ఆడారు. 37వ ఎత్తు- దివ్య దేశముఖ్.. హంపి యొక్క రూకన్ను గెలుచుకుంది. అయితే హంపి పట్టుదలతో ఆడి, 41వ ఎత్తులో పర్పెచువ- ల్ చెక్స్ సాయంతో గేమ్ను డ్రా అయ్యేలా చేసుకుంది. చివ- రి గేమ్ సాగే కొద్దీ ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ గేమ్ 41వ ఎత్తు- 'డ్రా అయ్యింది. రెండు క్లాసికల్ గేమ్ లు కా కావడంతో.. విజేతను నిర్ణయించేందుకు సోమవారం రాపిడ్, బ్లిట్జ్ ఫార్మా ట్లో టైబ్రేకర్ మ్యాచ్లు నిర్వహిస్తారు. ఇందులో గెలిచే వా రికే ఫిడే వుమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ దక్కుతుంది. గేమ్ ప్రారంభంలో దివ్య దేశముఖ్ క్వీన్స్ గాంబిట్ ఓపె- నింగ్తో దూకుడు కనబర్చింది. 14వ ఎత్తులో బిషపు త్యాగం చేయడం ద్వారా ఆమె అడ్వాంటేజ్ పొందింది.

రిస్క్ తీసుకోలేదు...

ఇక్కడ దివ్యకు గేమ్ గెలిచే అవకాశం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరంభంలో ఇబ్బంది పడిన హంపి 16వ ఎత్తు నుంచి పుంజుకుంది. ఇద్దరు ఆట- గాళ్లు ఒత్తిడిని అధిగమించి తెలివిగా ఆడారు. 37వ ఎత్తు- లో దివ్య దేశముఖ్.. హంపి యొక్క రూకన్ను గెలుచుకుంది. అయితే హంపి పట్టుదలతో ఆడి, 41వ ఎత్తులో పర్పెచువ- ల్ చెక్స్ సాయంతో గేమ్ను డ్రా అయ్యేలా చేసుకుంది. చివ- రి గేమ్ సాగే కొద్దీ ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ గేమ్ 41వ ఎత్తు- 'డ్రా' అయ్యింది. రెండు క్లాసికల్ గేమ్లు కా కావడంతో.. విజేతను నిర్ణయించేందుకు సోమవారం రాపిడ్, బ్లిట్జ్ ఫార్మా- ట్లో - బ్రేకర్ మ్యాచ్లు నిర్వహిస్తారు. ఇందులో గెలిచే వా రికే ఫిడే వుమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ దక్కుతుంది. ఇద్దరూ ఎత్తులకు పైఎత్తులు వేయడంతో మిడిల్ గేమ్ కొచ్చే సరికి పోరు రసవత్తరంగా మారింది. ఇక.. ఎండ్ గేమ్లో అటు హంపి, ఇటు దివ్యకు గెలుపు అవకాశాలు కనిపించాయి. కానీ ఎవరూ రిస్క్ తీసుకొనేందుకు ప్రయత్నించలేదు.

Tags:    

Similar News