IND vs NZ: భారత విజయాల జోరుకు కివీస్ బ్రేక్

విశాఖలో న్యూజిలాండ్ ఘన విజయం.. 50 పరుగుల తేడాతో భారత్ ఓటమి..216 పరుగుల భారీ స్కోర్ చేసిన కివీస్..165 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

Update: 2026-01-29 02:15 GMT

వి­శా­ఖ­ప­ట్నం వే­ది­క­గా జరి­గిన ఉత్కం­ఠ­భ­రిత టీ20 మ్యా­చ్‌­లో టీ­మిం­డి­యా ఘోర పరా­జ­యా­న్ని ఎదు­ర్కొం­ది. బ్యా­టిం­గ్‌­కు అను­కూ­లం­గా పే­రు­న్న ఈ మై­దా­నం­లో న్యూ­జి­లాం­డ్ బ్యా­ట­ర్లు చె­ల­రే­గ­గా, భారత బౌ­లిం­గ్ వి­భా­గం ఆశిం­చిన స్థా­యి­లో ప్ర­భా­వం చూ­ప­లే­క­పో­యిం­ది. భారీ లక్ష్యా­న్ని చే­ధిం­చేం­దు­కు బరి­లో­కి ది­గిన భా­ర­త్ చి­వ­రి­కి ఒత్తి­డి­కి లోనై ఆలౌ­ట్ అయిం­ది. ఈ ఓట­మి­తో సి­రీ­స్‌­లో న్యూ­జి­లాం­డ్ బల­మైన స్థి­తి­లో­కి వె­ళ్లిం­ది.Bటా­స్ ఓడి తొ­లుత బ్యా­టిం­గ్ చే­సిన న్యూ­జి­లాం­డ్ ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో 7 వి­కె­ట్ల నష్టా­ని­కి 215 పరు­గుల భారీ స్కో­రు నమో­దు చే­సిం­ది. వి­శాఖ పిచ్ స్వ­భా­వా­న్ని చక్క­గా అర్థం చే­సు­కు­న్న కి­వీ­స్ బ్యా­ట­ర్లు భారత బౌ­ల­ర్ల­పై దా­డి­కి ది­గా­రు. ఓపె­న­ర్లు టిమ్ సీ­ఫె­ర్ట్, డె­వా­న్ కా­న్వే మొ­ద­టి నుం­చే దూ­కు­డు ప్ర­ద­ర్శి­స్తూ పవ­ర్‌­ప్లే­లో­నే మ్యా­చ్‌­ను తమ­వై­పు తి­ప్పా­రు.టిమ్ సీ­ఫె­ర్ట్ అద్భు­త­మైన బ్యా­టిం­గ్‌­తో భారత బౌ­లిం­గ్‌­కు అసలు అవ­కా­శం ఇవ్వ­లే­దు. అతడు కే­వ­లం 25 బం­తు­ల్లో­నే అర్ధ­సెం­చ­రీ పూ­ర్తి చేసి స్టే­డి­యా­న్ని ని­శ్శ­బ్దం­లో­కి నె­ట్టా­డు. ఫ్లి­క్స్, పుల్ షా­ట్ల­తో పాటు లాం­గ్ ఆన్, లాం­గ్ ఆఫ్ మీద భారీ సి­క్స­ర్ల­తో ప్రే­క్ష­కు­ల­ను ఆశ్చ­ర్య­ప­రి­చా­డు. చి­వ­ర­కు 36 బం­తు­ల్లో 62 పరు­గు­లు చేసి ఔట­య్యా­డు.

కి­వీ­స్ ఓపె­న­ర్‌ సీ­ఫ­ర్ట్‌ ఆరం­భం నుం­చే బా­దు­డు మొ­ద­లు­పె­ట్టా­డు. చి­న్న గాయం వల్ల ఈ మ్యా­చ్‌­కు దూ­ర­మైన ఇషా­న్‌ కి­ష­న్‌ స్థా­నం­లో పే­స­ర్‌ అర్ష్‌­దీ­ప్‌ సిం­గ్‌­ను భా­ర­త్‌ తుది జట్టు­లో­కి తీ­సు­కో­గా.. అతను వే­సిన తొలి ఓవ­ర్లో సీ­ఫ­ర్ట్‌ హ్యా­ట్రి­క్‌ ఫో­ర్లు కొ­ట్టా­డు. తర్వాత హర్షి­త్‌ రాణా మొ­ద­టి 2 ఓవ­ర్ల­లో రెం­డు సి­క్స­ర్లు, ఒక బౌం­డ­రీ­తో చె­ల­రే­గా­డు. బు­మ్రా (1/38) బౌ­లిం­గ్‌­లో­నూ సీ­ఫ­ర్ట్‌ బం­తి­ని స్టాం­డ్స్‌­కు తర­లిం­చ­డం­తో 4.3 ఓవ­ర్ల­లో­నే కి­వీ­స్‌ 50 పరు­గు­లు దా­టిం­ది. 25 బం­తు­ల్లో­నే అర్ధ సెం­చ­రీ సా­ధిం­చిన సీ­ఫ­ర్ట్‌.. టీ20ల్లో భా­ర­త్‌­పై అత్యంత వే­గం­గా ఈ ఘనత అం­దు­కు­న్న రెం­డో కి­వీ­స్‌ బ్యా­ట­ర్‌­గా ని­లి­చా­డు. ఫి­లి­ప్స్‌ (24; 16 బం­తు­ల్లో 3×4, 1×6), కె­ప్టె­న్‌ సాం­ట్న­ర్‌ (11; 6 బం­తు­ల్లో 1×4, 1×6), ఫౌ­క్స్‌ (13; 6 బం­తు­ల్లో 1×4, 1×6) వెం­ట­వెం­ట­నే పె­వి­లి­య­న్‌­కు చే­రు­కు­న్నా.. భా­ర­త్‌ చే­యా­ల్సిన నష్టం చే­సే­శా­రు. చి­వ­ర్లో మి­చె­ల్‌ బ్యా­టు ఝు­ళి­పిం­చ­డం­తో 19 ఓవ­ర్ల­లో కి­వీ­స్‌ స్కో­రు 200 దా­టిం­ది

దూబే దంచికొట్టినా..

216 పరు­గుల భారీ లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన టీ­మిం­డి­యా ఆరం­భం­లో­నే తీ­వ్ర ఒత్తి­డి­కి లో­నైం­ది. న్యూ­జి­లాం­డ్ బౌ­ల­ర్లు కట్టు­ది­ట్టం­గా బం­తు­లు వే­య­డం­తో వరు­స­గా వి­కె­ట్లు కు­ప్ప­కూ­లా­యి. పవ­ర్‌­ప్లే­లో­నే కీలక బ్యా­ట­ర్లు పె­వి­లి­య­న్ చే­ర­డం­తో భా­ర­త్ ఛేదన దా­రి­లో వె­ను­క­బ­డిం­ది. అయి­తే, ఆరో స్థా­నం­లో వచ్చిన శి­వ­మ్ దూబే ఒక్క­సా­రి­గా మ్యా­చ్ చి­త్రా­న్ని మా­ర్చే ప్ర­య­త్నం చే­శా­డు. అతడి బ్యా­టిం­గ్ పూ­ర్తి­గా దూ­కు­డు­తో నిం­డిం­ది. కి­వీ­స్ బౌ­ల­ర్ల­పై ఏమా­త్రం భయం లే­కుం­డా షా­ట్లు ఆడు­తూ కే­వ­లం 18 బం­తు­ల్లో­నే అర్ధ­సెం­చ­రీ పూ­ర్తి చే­శా­డు. మొ­త్తం 23 బం­తు­ల్లో 65 పరు­గు­లు చేసి భారత వి­జ­యం­పై ఆశలు చి­గు­రిం­ప­జే­శా­డు. అతడి ఇన్నిం­గ్స్‌­లో భారీ సి­క్స­ర్లు, బౌం­డ­రీ­లు మ్యా­చ్‌­కు మళ్లీ ఉత్కం­ఠ­ను తీ­సు­కొ­చ్చా­యి. క్రీ­జు­లో ఉన్నం­త­సే­పు ధా­టి­గా ఆడిన రిం­కు సిం­గ్‌ (39; 30 బం­తు­ల్లో 3×4, 2×6)ను ఫౌ­క్స్‌ (1/29) బో­ల్తా కొ­ట్టిం­చా­డు. కానీ క్రీ­జు­లో­కి వచ్చీ రా­గా­నే దూబె పూ­న­కం వచ్చి­న­ట్లు­గా ఊగి­పో­యా­డు. ది. శి­వ­మ్‌ దూబె (65; 23 బం­తు­ల్లో 3×4, 7×6) ఒం­ట­రి పో­రా­టం­తో భా­ర­త్‌ ఆ స్కో­రై­నా చే­య­గ­లి­గిం­ది. చి­వ­రి టీ20 శని­వా­రం తి­రు­వ­నం­త­పు­రం­లో జరు­గు­తుం­ది.

Tags:    

Similar News