గ్రేట్ .. చిన్నారి ఆపరేషన్ కోసం మెడల్‌ను వేలానికి పెట్టేసింది ..!
ఒలంపిక్‌లో మెడల్ గెలవాలంటే మాములు విషయమా చెప్పండి.. అలా గెలిచినా మెడల్‌ని దాదాపుగా అందరు ఓ అపురూపంగా దాచుకుంటారు..;
ఒలంపిక్‌లో మెడల్ గెలవాలంటే మాములు విషయమా చెప్పండి.. అలా గెలిచినా మెడల్‌ని దాదాపుగా అందరు ఓ అపురూపంగా దాచుకుంటారు.. కానీ అందుకు విరుద్దం ఈ క్రీడాకారిణి.. పోలాండ్‌కి చెందిన జావెలిన్ త్రోయర్ మరియా అండ్రెజక్ ఓ 8 నెలల చిన్నారి ఆపరేషన్ కోసం టోక్యో ఒలంపిక్స్‌లో గెలిచిన సిల్వర్ మెడల్ ని వేలానికి పెట్టింది. ఆ పతకం కోసం ఇప్పటికే 1.25లక్షల డాలర్లు దాఖలయ్యాయి. గతంలో మరియా అండ్రెజక్ బోన్ క్యాన్సర్ ని పోరాడి జయించింది.